విజయ్ దేవరకొండ మరో సినిమాకు బ్రేక్
లైగర్ ఫ్లాప్ తర్వాత పూరీ జగన్నాథ్‌తో విజయ్ దేవరకొండ చేయాల్సిన మూవీ జనగణమణ అటకెక్కింది. అయితే శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఖుషి’ మాత్రం అభిమానులకు పాజిటివ్ వైబ్స్ ఇస్తూ వస్తోంది. కానీ ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ కూడా ఆగేలా ఉంది. ఖుషిలో విజయ్ సరసన నటిస్తున్న సమంత బాలివుడ్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో మార్చి ఫస్ట్ వీక్‌కు కూడా సమంత షూట్‌కు రాకపోతే…. శివ నిర్వాణ మరో ప్రాజెక్ట్ మీదకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇదే జరిగితే విజయ్‌కి … Read more