• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఖుషీ’ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది

    టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘ఖుషీ’ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో విడుదలైంది. ‘ఆరాధ్య’ అంటూ సాగే ఈ పాట ప్రోమోను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను సిధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. ఫుల్ సాంగ్‌ను ఈ నెల 12న విడుదల చేయనున్నారు. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన సమంత హీరోయిన్‌గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుదల చేయనున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv