• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసింది

    ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణాలు వచ్చేశాయి. ఆదిపురుష్‌ సినిమా నుంచి ట్రైలర్ విడుదలయ్యింది. సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేస్తామని చెప్పినప్పటికీ.. ఫ్యాన్స్‌ కోసం మూడు గంటల ముందే రిలీజ్ చేశారు. టీజర్‌తో పోలిస్తే ట్రైలర్ బాగుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించగా ..కృతి సనన్‌ సీత పాత్రను పోషించారు. జూన్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

    ఆదిపురుష్‌లో నటించడం అదృష్టం: కృతిసనన్

    [VIDEO:](url) ఆదిపురుష్ సినిమాపై నటి కృతి సనన్ ప్రశంసల వర్షం కురిపించింది. ఎవరికీ రాని అదృష్టం తనను వరించిందని కృతి చెప్పుకొచ్చింది. ఇలాంటి పాత్రల్లో చాలా తక్కువ మంది నటించారని, వారిలో తాను చేరడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమా గురించి ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. సినిమాలో నటించడం తనకెంతో గర్వకారణమని, కాలక్రమేణా ఈ సినిమా దేశ ఔన్నత్యాన్ని చాటుతుందని చెప్పింది. ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్ర పోషించింది. జూన్ 16న సినిమా విడుదల కానుంది. #AdiPurush … Read more