• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆదిపురుష్‌లో నటించడం అదృష్టం: కృతిసనన్

    [VIDEO:](url) ఆదిపురుష్ సినిమాపై నటి కృతి సనన్ ప్రశంసల వర్షం కురిపించింది. ఎవరికీ రాని అదృష్టం తనను వరించిందని కృతి చెప్పుకొచ్చింది. ఇలాంటి పాత్రల్లో చాలా తక్కువ మంది నటించారని, వారిలో తాను చేరడంపై సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమా గురించి ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. సినిమాలో నటించడం తనకెంతో గర్వకారణమని, కాలక్రమేణా ఈ సినిమా దేశ ఔన్నత్యాన్ని చాటుతుందని చెప్పింది. ఈ సినిమాలో కృతి సనన్ సీత పాత్ర పోషించింది. జూన్ 16న సినిమా విడుదల కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv