• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తెలుగులో మనసుకు హత్తుకునే డైలాగ్స్ (emotional dialogues in telugu part-1)

    సినిమాల్లో ఎన్ని డైలాగులు ఉన్నా కొన్ని మన మనసుకు తాకుతాయి. అది స్నేహం, ప్రేమ, ఎమోషనల్, మోటివేషనల్ ఏదైనా కావొచ్చు, కానీ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ మీకోసం.

    నితిన్ మూవీ నుంచి బిగ్ అప్ డేట్

    యంగ్ హీరో నితిన్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మాచర్ల నియోజకవర్గం నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రొమోను చిత్ర బృందం విడుదల చేసింది. రేపు ఫుల్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ‘రా రెడ్డి’ అంటూ సాగిన ప్రొమో ఆకట్టుకుంటోంది.ఈ స్పేషల్ సాంగ్ లో నితిన్ సరసన హీరోయిన్ అంజలి డ్యాన్స్ అదరగొట్టింది.