• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘పేసీఎం’ టీషర్ట్ వేసుకున్నందుకు దాడి

    ‘పేసీఎం’ టీషర్ట్ వేసుకున్నందుకు ఓ కాంగ్రెస్ కార్యకర్తపై పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్నాటకకు చేరుకుంది. ఈ క్రమంలో అక్షయ్ కుమార్ అనే యువకుడు ‘పేసీఎం’ టీషర్ట్ ధరించి యాత్రలో పాల్గొన్నాడు. ఇది చూసిన పోలీసులు అక్షయ్‌ను పట్టుకుని బలవంతంగా టీషర్ట్ విప్పించారు. అనంతరం ఒక పోలీస్ అధికారి అక్షయ్‌‌పై పిడిగుద్దులు గుద్దుతూనే ఉన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #PayCm has lost his mind. Gangsters of 40% CM attacked … Read more

    ACPపై దాడి చేసిన ఆందోళనకారులు

    బెంగాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కోల్‌కతాలో TMC ప్రభుత్వం అవలంభిస్తున్న అవినీతి చర్యలకు నిరసనగా బీజేపీ నేతలు పాదయాత్ర తలపెట్టగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులు ACPని ఒక్కడినే చేసి ఓ పరుగెత్తించి కొట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. మరోవైపు పలువురు కార్యకర్తలు పోలీసుల వాహనానికి నిప్పటించారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి. #Watch: Kolkata Police’s assistant commissioner attacked during the BJP … Read more