బెంగాల్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. కోల్‌కతాలో TMC ప్రభుత్వం అవలంభిస్తున్న అవినీతి చర్యలకు నిరసనగా బీజేపీ నేతలు పాదయాత్ర తలపెట్టగా పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఆందోళనకారులు ACPని ఒక్కడినే చేసి ఓ పరుగెత్తించి కొట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగులను ప్రయోగించారు. మరోవైపు పలువురు కార్యకర్తలు పోలీసుల వాహనానికి నిప్పటించారు. వీడియో కోసం ట్విట్టర్ గుర్తుపై క్లిక్ చేయండి.
-
Courtesy Twitter:@pooja_news
-
Courtesy Twitter:@pooja_news
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్