• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సునిశిత్‌కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరైటీ పనిష్‌మెంట్

    సాక్రిఫైజింగ్ స్టార్ సునిశిత్‌కు యంగ్‌టైగన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెరైటీ శిక్ష విధించారు. ఓ ఇంటర్వ్యూలో సునిశిత్.. ఎన్టీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పారు. ఎన్టీఆర్ గతంలో పోర్న్ సినిమాల్లో నటించాడని.. ఆ విషయం తనకు మాత్రమే తెలుసని బీరాలు పోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతడిని పట్టేశారు. కానీ అతడిని చితక బాదకుండా వెరైటీ పనిష్‌మెంట్ ఇచ్చారు. ఎన్టీఆర్ చిత్రపటానికి హారతి ఇప్పించారు. Kotatalu,Sorry chepinchatalu evadina cjesthadu Thitinodithone Harathi … Read more

    ప్యాడ్లతోనే విమానమెక్కిన ముంబై క్రికెటర్

    ముంబై ఇండియన్స్ క్రికెటర్ నేహాల్ వధేరాకు ఆ జట్టు యాజమాన్యం వినూత్న శిక్ష విధించింది. జట్టు సమావేశానికి వధేరా ఆలస్యంగా రావడంతో ప్యాడ్లు కట్టుకుని విమానమెక్కాలని ఆదేశించింది. ఇలా ఎవరైనా ఆలస్యంగా వస్తే ముంబై ఇలాంటి శిక్షే వేస్తుంది. దీంతో వధేరా ప్యాడ్లు కట్టుకునే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. సాధారణ జంప్‌షూట్‌కు బదులు ప్యాడ్లతో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. #MumbaiIndians youngster #NehalWadhera turned all heads at Mumbai airport with his punishment #OOTD. … Read more