• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్యాడ్లతోనే విమానమెక్కిన ముంబై క్రికెటర్

    ముంబై ఇండియన్స్ క్రికెటర్ నేహాల్ వధేరాకు ఆ జట్టు యాజమాన్యం వినూత్న శిక్ష విధించింది. జట్టు సమావేశానికి వధేరా ఆలస్యంగా రావడంతో ప్యాడ్లు కట్టుకుని విమానమెక్కాలని ఆదేశించింది. ఇలా ఎవరైనా ఆలస్యంగా వస్తే ముంబై ఇలాంటి శిక్షే వేస్తుంది. దీంతో వధేరా ప్యాడ్లు కట్టుకునే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. సాధారణ జంప్‌షూట్‌కు బదులు ప్యాడ్లతో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv