• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కంద మూవీ ట్విట్టర్ రివ్యూ

    ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొత్తినేని, కుర్రహీరోయిన్ శ్రీలీల కాంబోలో వచ్చిన చిత్రం స్కంద ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ‘రామ్ ఎంట్రీ సీన్ అదిరిపోయింది. యాక్షన్ లవర్స్‌కు మంచి మసాల ట్రీట్. నీ చుట్టు సాంగ్‌లో శ్రీలీల- రామ్‌తో పోటీపడి స్టెప్పులేసింది. ఆ ఒక్క పాట తప్పా మిగిలిన సాంగ్స్ ఆకట్టుకోవు. తమన్ BGM ఓకే. బోయపాటి తన అన్ని సినిమాలు మిక్స్ చేసినట్లు ఉంది’ అని కామెంట్ చేశారు. … Read more

    స్కంద నుంచి కల్ట్ మామా సాంగ్ రిలీజ్

    యంగ్ హీరో రామ్ పొత్తినేని స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం స్కంద. తాజాగా ఈ చిత్రం నుంచి ‘కల్ట్ మామ.. కల్ట్ మామ’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. హాట్ డాల్ ఊర్వశి రౌతేలాతో రామ్‌ పొత్తినేని డ్యాన్స్ అదిరిపోయింది. కాగా ఈ సినిమాకు SS థమన్ సంగీతం అందించారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. స్కంద చిత్రం అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. https://youtube.com/watch?v=l6Lo0D0Zm5I%26t%3D75s

    2022లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్ చేయబడిన టాప్ 50 తెలుగు హీరోలు వీళ్లే..

    2022 ఏడాది చాలా మంది టాలీవుడ్ హీరోలకు మంచి విజయాలను అందించింది. చాలామంది స్టార్స్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. దీంతో నెటిజన్లు  మన టాలీవుడ్ హీరోల గురించి ఆరా l తీయడం మొదలు పెట్టారు. ఈ జాబితాలో ప్రభాస్, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను  వెనక్కి నెట్టి అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచాడు. ఈ హీరోల బ్రాండ్ వ్యాల్యూను పసిగట్టిన ఆయా కార్పోరేట్ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రమోషన్‌ కోసం ఉపయోగించుకునేందుకు తహతహలాడుతున్నాయి. అగ్రస్థానంలో నిలిచిన అల్లు అర్జున్ టాప్‌-4 యాక్టర్స్‌లో అల్లు … Read more