ఆంటీ అంటే కోపం రావట్లేదు: అనసూయ
జబర్దస్త్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ సినిమాల్లోనూ రాణిస్తోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిర్మొహమాటంగా మాట్లాడేస్తుంటుంది. తనను ఆంటీ అని పిలవడంపై గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఓ నెటిజన్ దీనిపై ప్రశ్నించారు. అలా పిలిస్తే కోపం ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. దీంతో కొందరి మాటల్లో అర్థాలు వేరుంటాయని అనసూయ స్పష్టం చేసింది. ఏదేమైనా ఇప్పుడు అలాంటి చెత్త కామెంట్స్‌ని పట్టించుకోవట్లేదని, తన పనిలో బిజీగా గడుపుతున్నట్లు అనసూయ వెల్లడించింది. ఇప్పుడు కోపం రావట్లేదని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు తన … Read more