• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సోషల్‌మీడియాలో అల్లుఅర్జున్ ఎమోషనల్ పోస్ట్

    సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఓ [నోట్](url) రాశారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ప్రేక్షకులు చూపించిన ఆదరాభిమానాలేనని స్పష్టం చేశాడు. ‘సినీ రంగంలో ఈరోజుతో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నా. మీ ప్రేమను పొందుతున్నందుకు అదృష్టంగా భావిస్తున్నా. నేను ఈరోజు ఇక్క‌డ ఉన్నానంటే కార‌ణం ప్రేక్ష‌కులు, అభిమానులు. న‌న్నెంత‌గానో ఇష్ట‌ప‌డేవారు చూపించిన ప్రేమ‌. మీకెప్ప‌టికీ రుణపడి ఉంటాను’ అని బన్నీ తెలిపాడు. బన్నీ తొలి సినిమా గంగోత్రి మార్చి 28న విడుదలైంది.

    https://www.instagram.com/p/CqUf-KZymqV/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv