• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇన్‌స్టాలో కొత్త ఫీచర్

  ఇన్‌స్టాగ్రామ్‌ మరో ఫీచర్‌ని తీసుకురానుంది. కామెంట్‌ సెక్షన్‌లో పోల్స్‌ పెట్టేలా ఫీచర్‌ని తీసుకువచ్చేందుకు సిద్దమైంది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి తెలిపారు. దీనికి సంబంధిత ఫొటోను ఇన్‌స్టా యూజర్లతో ఆయన పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని కామెంట్‌ సెక్షన్‌ను ఆసక్తిగా తీర్చిదిద్దేందుకు ఇన్‌స్టా దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇప్పటికే ఇన్‌స్టా స్టోరీల్లో పోల్స్‌ నిర్వహించేందుకు అవకాశం ఉంది.

  టెలిగ్రామ్‌లో ఒక్కరోజే 2వేల ఛానెళ్లు బ్యాన్

  సోషల్ మీడియా వేదికలకు కేంద్రం హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.. బాలల లైంగిక వేధింపులకు సంబంధించి సమాచారాన్ని తొలగించాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ చర్యలు చేపట్టింది. నేడు ఒక్కరోజే 2114 గ్రూపులు. ఛానెళ్లను బ్యాన్ చేసింది. ఈ నెలలో మొత్తం 10,312 గ్రూప్స్, ఛానెళ్లపై నిషేధం విధించినట్లు టెలిగ్రామ్ వెల్లడించింది. చట్టపరమైన, నైతిక విలువలకు తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపింది. ఐటీ చట్ట నిబంధనలను తప్పక పాటిస్తామని టెలిగ్రామ్ పేర్కొంది.

  ఈ సోదరి తెలివికి జోహార్లు

  సోదరి రాఖీ కట్టిన తర్వాత సోదరుడు బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం.. ఇలానే ఓ సోదరి తన సోదరుడికి రాఖీ కట్టింది. అయితే ఆ అమ్మాయి తన చేతి పైన యూపీఐ కోడ్ మెహందీ డిజైన్ గా పెట్టుకుంది. రాఖీ కట్టిన తర్వాత మెహందీ డిజైన్‌ను స్కాన్ చేసి యూపీఐ చేయాలని కోరింది. ఆమె సోదరుడు ఆశ్చర్య పోతూ ఆ యూపీఐ డిజైన్ కోడ్ స్కాన్ చేసి సోదరి అకౌంట్లో డబ్బులు వేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో … Read more

  వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ

  సినీ నటి అనసూయ కన్నీటి పర్యంతమయ్యారు. ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్ల తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె కంటతడి పెట్టుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తిపై కొందరు నెటిజన్లు చేసే వ్యాఖ్యలు తీవ్ర ఇబ్బందిపెట్టొచ్చు కాబట్టి దయచేసి ఎదుటివారి పట్ల దయతో ఉండాలి. ఈ విషయాన్ని నేను కష్టపడి చేర్చుకున్నా. దాదాపు ఐదు రోజులు క్రితం నేను ఈ బాధను అనుభవించా, ఆ బాధను గుర్తుపెట్టుకోవడం కోసమే దీన్ని రికార్డు చేశా’ అంటూ అనసూయ … Read more

  సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ VS బీఆర్‌ఎస్‌

  TS: పార్టీల మధ్య వివాదం సోషల్ మీడియాకెక్కింది. వరదలతో ధ్వంసమైన రోడ్ల ఫొటోలను షేర్ చేస్తూ ‘అవినీతితో వేసిన రోడ్లపై బంగారు తెలంగాణ ఇదిగో’ అంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. దీనికి బీఆర్ఎస్ ధీటుగా స్పందించింది. అవినీతి గురించి ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ’ మాట్లాడటం విడ్డూరమంటూ రిప్లై ఇచ్చింది. కాగా, చిల్లర రాజకీయాలు మానుకొని పార్టీలకతీతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని నెటిజన్లు సూచిస్తున్నారు. What an irony!The King of Corruption – 'All Indian Corruption Committee' is talking about corruption. … Read more

  వాహనాలంటే ఇంత పిచ్చేంటి ధోని భయ్యా?

  భారత మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనికి వాహనాలంటే ఎంతో ఇష్టమో మనకు తెలిసిందే. రాంచీలోని తన సొంత ఇంట్లో కార్లు, బైక్‌ల కోసం ప్రత్యేక గ్యారేజీనే ఏర్పాటు చేసుకున్నాడు. గ్యారేజీ మొత్తం వివిధ రకాల బైకులు, కార్లతో నిండిపోయింది. పాత కార్ల నుంచి లేటెస్ట్ మోడల్స్ వరకు ధోని గ్యారేజ్‌లో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అభిమానులు, ఇంత పిచ్చి ఏంటి ధోని భయ్యా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. One of the craziest passion … Read more

  ఆ విషయంలో ట్రోల్స్‌కు గురయ్యా: ప్రియమణి

  తన పెళ్లి సమయంలో తీవ్రమైన అవమానాలు ఎదుర్కొన్నట్లు సీనియర్ హీరోయిన్ ప్రియమణి తెలిపింది. ‘‘నేను ముస్తఫాను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆ సమయంలో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నా. ఎందుకు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకున్నావ్ అంటూ అసభ్యకర కామెంట్స్ చేశారు. నా కలర్ గురించి ఇప్పటికీ ట్రోల్స్ ఎదుర్కొంటున్నా. నన్ను బాడీ షేమింగ్ చేసేవారు. ఇది నా జీవితం కాబట్టి నాకు ఇష్టమొచ్చినట్లు ఉంటా. ట్రోల్స్ పట్టించుకోను.’’ అంటూ వాపోయింది.

  ఈ ఏడాది కలసి రాలేదు: సమంత

  స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వార్త వైరల్‌గా మారింది. మయోసైటిస్ బారిన పడి ఏడాదైన సందర్భంగా ఈ పోస్ట్ పెట్టింది. ‘‘వ్యాధి నిర్ధారణ అయ్యి ఏడాది గడిచింది. ఈ ఏడాది బలవంతంగా ముగించా. నా శరీరంతో ఎన్నో పోరాటాలు చేశా. ఉప్పు, కారం లేని ఫుడ్ తిన్నా. మత్తుతో కూడిన మందులు వేసుకున్నా. కెరీర్ పరంగా కూడా ఈ ఏడాది పరాజయాలు చవిచూశా. ప్రస్తుతం దేవుడిని ప్రార్థిస్తున్నాను. బహుమతులు కాదు.. ధైర్యం, బలాన్ని ఇవ్వమని వేడుకున్నాను.’’ అంటూ రాసుకొచ్చింది. Screengrab Instagram: … Read more

  డింపుల్ అందాలు చూడతరమా

  టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతీ తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. తన అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. హయాతీ తాజాగా తన ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ పిక్స్‌ను చూసి నెటిజెన్లు పండగ చేసుకుంటున్నారు. కాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కిన ‘రామబాణం’ మూవీలో డింపుల్ హయాతీ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది. Screengrab Instagram: dimplehayathi Screengrab Instagram: dimplehayathi Screengrab … Read more

  యాంకర్ అనసూయ సోకుల విందు

  యాంకర్ అనసూయ తన అందచందాలతో అలరిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో పాటు చీరకట్టులో అనసూయ సోకుల విందు చేసింది. ఎద అందాలను ఏకరువు పెడుతూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోల్లో అనసూయ గార్జియస్‌గా ఉందంటూ నెటిజెన్లు అంటున్నారు. కాగా అనసూయ ప్రస్తుతం ‘పుష్ప2’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాను నటించిన ‘రంగమార్తాండ’ ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. Screengrab Instagram: itsme_anasuya Screengrab Instagram: itsme_anasuya Screengrab Instagram: itsme_anasuya … Read more