స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన వార్త వైరల్‌గా మారింది. మయోసైటిస్ బారిన పడి ఏడాదైన సందర్భంగా ఈ పోస్ట్ పెట్టింది. ‘‘వ్యాధి నిర్ధారణ అయ్యి ఏడాది గడిచింది. ఈ ఏడాది బలవంతంగా ముగించా. నా శరీరంతో ఎన్నో పోరాటాలు చేశా. ఉప్పు, కారం లేని ఫుడ్ తిన్నా. మత్తుతో కూడిన మందులు వేసుకున్నా. కెరీర్ పరంగా కూడా ఈ ఏడాది పరాజయాలు చవిచూశా. ప్రస్తుతం దేవుడిని ప్రార్థిస్తున్నాను. బహుమతులు కాదు.. ధైర్యం, బలాన్ని ఇవ్వమని వేడుకున్నాను.’’ అంటూ రాసుకొచ్చింది.
-
Screengrab Instagram: samantharuthprabhuoffl
-
Screengrab Instagram: samantharuthprabhuoffl
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్