యాంకర్ అనసూయ తన అందచందాలతో అలరిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో పాటు చీరకట్టులో అనసూయ సోకుల విందు చేసింది. ఎద అందాలను ఏకరువు పెడుతూ కుర్రాళ్లను కవ్విస్తోంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోల్లో అనసూయ గార్జియస్‌గా ఉందంటూ నెటిజెన్లు అంటున్నారు. కాగా అనసూయ ప్రస్తుతం ‘పుష్ప2’లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. తాను నటించిన ‘రంగమార్తాండ’ ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
-
Screengrab Instagram: itsme_anasuya
-
Screengrab Instagram: itsme_anasuya
-
Screengrab Instagram: itsme_anasuya
-
Screengrab Instagram: itsme_anasuya
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్