• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ సోదరి తెలివికి జోహార్లు

    సోదరి రాఖీ కట్టిన తర్వాత సోదరుడు బహుమతి ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయం.. ఇలానే ఓ సోదరి తన సోదరుడికి రాఖీ కట్టింది. అయితే ఆ అమ్మాయి తన చేతి పైన యూపీఐ కోడ్ మెహందీ డిజైన్ గా పెట్టుకుంది. రాఖీ కట్టిన తర్వాత మెహందీ డిజైన్‌ను స్కాన్ చేసి యూపీఐ చేయాలని కోరింది. ఆమె సోదరుడు ఆశ్చర్య పోతూ ఆ యూపీఐ డిజైన్ కోడ్ స్కాన్ చేసి సోదరి అకౌంట్లో డబ్బులు వేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv