• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ

    సినీ నటి అనసూయ కన్నీటి పర్యంతమయ్యారు. ఆన్‌లైన్‌లో నెగెటివిటీ వల్ల తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఆమె కంటతడి పెట్టుకుంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘సోషల్ మీడియాలో ఎదుటి వ్యక్తిపై కొందరు నెటిజన్లు చేసే వ్యాఖ్యలు తీవ్ర ఇబ్బందిపెట్టొచ్చు కాబట్టి దయచేసి ఎదుటివారి పట్ల దయతో ఉండాలి. ఈ విషయాన్ని నేను కష్టపడి చేర్చుకున్నా. దాదాపు ఐదు రోజులు క్రితం నేను ఈ బాధను అనుభవించా, ఆ బాధను గుర్తుపెట్టుకోవడం కోసమే దీన్ని రికార్డు చేశా’ అంటూ అనసూయ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv