సీనియర్ హీరో శ్రియ శరణ్ తన తరగని అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. ఓ వింత డ్రెస్ వేసుకుని ఎద అందాలను ఏకరువు పెడుతోంది. తొడ అందాలు చూపిస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా శ్రియ ఓ అవార్డు ఫంక్షన్‌కు హాజరైంది. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. కాగా శ్రియ ప్రస్తుతం ఉపేంద్ర హీరోగా నటించిన ‘కబ్జా’ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
-
Screengrab Instagram: shriya_saran1109
-
Screengrab Instagram:
-
Screengrab Instagram:
-
Screengrab Instagram: shriya_saran1109
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్