• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న ‘ధమాకా’ సాంగ్

    మాస్ మహారాజా హీరోగా నటించిన ‘ధమాకా’ చిత్రం నుంచి మరో సాంగ్ రిలీజ్ అయింది. ‘వాట్స్ హ్యాపెనింగ్’ పాటను మూవీ మేకర్స్ విడుదల చేయగా, శ్రోతలను ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ విడుదల చేయడంతో రవితేజ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లోని మాస్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించగా, డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు.

    రొమాంటిక్‌గా ధ్రువ్ అల్బమ్ సాంగ్

    చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తన తొలి అల్బమ్ సాంగ్ రూపొందించాడు. ధ్రువ్ సొంతంగా తనే రాసి, పాడి, నటించిన ‘మనసే’ సాంగ్ రిలీజ్ చేశారు. ధ్రువ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్రేక్షకుల కోసం వదిలారు. ఈ అల్బమ్‌లో ధ్రువ్‌కు జోడీగా ఉజ్వల్ గుప్తా నటించింది.