• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • థ్రిల్లింగ్‌గా ‘స్పై’ టీజర్!

    యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ‘స్పై’ మూవీ టీజర్ విడుదలైంది. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాతో గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారాడు. జూన్ 29న పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.

    స్లీవ్‌లెస్ టాప్‌లో అలరిస్తున్న ఐశ్వర్య

    చూపుల్తోనే మతి పోగొట్టేస్తానంటోంది నటి ఐశ్వర్య మీనన్. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోలను పంచుకుంటుంటుంది. తాజాగా తైస్ అందాలను చూపిస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘వాట్సప్’ అంటోందీ ‘లవ్ ఫెయిల్యూర్’ భామ. వైట్ కలర్ స్లీవ్‌లెస్ టాప్ వేసుకుని ఊరిస్తోంది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ ‘స్పై’ చిత్రంలో నటిస్తోంది ఐశ్వర్య. వచ్చే నెలలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ ఐశ్వర్య మీనన్ సినిమాలు చేస్తోంది. Courtesy Instagram:iswaryamenon Courtesy Instagram:https://www.instagram.com/p/CpH0fr9vnjx/?utm_source=ig_web_copy_link

    Iswarya menon: ఈ అందానికి మగజాతి ఫిదా కావాల్సిందే.. హాట్ పిక్స్‌తో కాక రేపుతున్న ఐశ్వర్య

    తమిళనాడులో పుట్టి, పెరిగిన ఐశ్వర్య మీనన్ ప్రస్తుతం బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ పట్టా పొంది ఊహించని విధంగా సినీ రంగ ప్రవేశం చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. కవ్వించే అందాలతో ఐశ్వర్య మీనన్ కుర్రకారు మతి పోగొడుతోంది. పొట్టి పొట్టి బట్టలతో తన అందచందాలను చూపిస్తూ తనకంటూ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకుంది ఐశ్వర్య మీనన్. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందీ తమిళ పొన్ను. అసలు సినిమాల్లోకి వస్తానని ఐశ్వర్య మీనన్ కలలో … Read more