• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • థ్రిల్లింగ్‌గా ‘స్పై’ టీజర్!

  యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న ‘స్పై’ మూవీ టీజర్ విడుదలైంది. ఢిల్లీలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా ఈ సినిమా తీసినట్లు తెలుస్తోంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాతో గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారాడు. జూన్ 29న పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని విడుదల చేయనున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv