• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దొంగపై కస్టమర్ బుల్లెట్ల వర్షం; వీడియో వైరల్

    ఇటీవల అమెరికాలో ఓ కస్టమర్.. దోపిడీ దొంగను కాల్చి చంపిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌లోకి దుండగుడు చొరబడ్డాడు. బొమ్మ తుపాకీ చూపించి రెస్టారెంట్ ఓనర్‌ను, సిబ్బందిని, కస్టమర్లను డబ్బు ఇవ్వాలని బెదిరించాడు. ఈ క్రమంలో కస్టమర్లలోని ఓ వ్యక్తి ఆ దొంగపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆ దొంగ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పోలీసులు ఆ కస్టమర్‌ను అరెస్ట్ చేయలేదు. ?#WATCH: Self-defense shooting of armed robber … Read more

    రైల్లోంచి దొంగను తోసిన ప్రయాణికుడు; అక్కడికక్కడే మృతి

    ఫోన్ దొంగిలించాడని ఓ ప్రయాణికుడు దొంగను రైల్లోంచి తోసివేయడంతో స్తంభానికి ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన ఢిల్లీ-అయోధ్య కంటోన్మెంట్ రైలులో చోటుచేసుకుంది. రైలులో ఓ మహిళ తన ఫోన్ కనిపించట్లేదని అరిచింది. దీంతో తోటి ప్రయాణికులు ఓ వ్యక్తి దగ్గర ఫోన్ గుర్తించారు. అనంతరం ఆ వ్యక్తిని చితకబాది, ఓ ప్రయాణికుడు రైలు నుంచి తోసివేశాడు. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. The passenger pushed the thief from the train; Died … Read more

    పట్టపగలే గన్‌తో బెదిరించి దోపిడి

    పట్టపగలే తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు ఓ దొంగ. ఇందుకు సంబంధించిన సీసీటీవీ [ఫుటేజ్](url) వైరల్‌గా మారింది. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఓ దొంగ ఆమెకు తుపాకీ చూపించి మెడలోని గొలుసు, ఫొన్ ఇవ్వాలని బెదిరించాడు. ఆమె భయపడిపోయి వాటిని విసిరేయగా దొంగ తీసుకున్నాడు. పక్కనే ఉన్న ఓ బాలుడి ఫోన్ కూడా లాక్కున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది బొమ్మ తుపాకీగా పోలీసులు భావిస్తున్నారు. #WATCH | Uttar Pradesh | A woman’s … Read more

    దొంగకు భలే బుద్ధి చెప్పారు భయ్యా !

    రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించిన ఓ దొంగకు భలే బుద్ధి చెప్పాడు ఆ ప్రయాణికుడు. కిటికీలోంచి అతని ఫోన్ లాక్కునే క్రమంలో దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆ ప్రయాణికుడు. ఇంతలోపే ట్రైన్ కదలడంతో అలానే ఆ రైలుకు వేలాడుతూ పది కిలోమీటర్లు ప్రయాణించాడు. తరువాత స్టేషన్ రావడంతో అతడిని వదిలేయగా.. ఆ దొంగ పారిపోయాడు. బీహార్‌లో పాట్నాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ … Read more