• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దొంగకు భలే బుద్ధి చెప్పారు భయ్యా !

    రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి సెల్ ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించిన ఓ దొంగకు భలే బుద్ధి చెప్పాడు ఆ ప్రయాణికుడు. కిటికీలోంచి అతని ఫోన్ లాక్కునే క్రమంలో దొంగ చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఆ ప్రయాణికుడు. ఇంతలోపే ట్రైన్ కదలడంతో అలానే ఆ రైలుకు వేలాడుతూ పది కిలోమీటర్లు ప్రయాణించాడు. తరువాత స్టేషన్ రావడంతో అతడిని వదిలేయగా.. ఆ దొంగ పారిపోయాడు. బీహార్‌లో పాట్నాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv