• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దొంగపై కస్టమర్ బుల్లెట్ల వర్షం; వీడియో వైరల్

    ఇటీవల అమెరికాలో ఓ కస్టమర్.. దోపిడీ దొంగను కాల్చి చంపిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌లోకి దుండగుడు చొరబడ్డాడు. బొమ్మ తుపాకీ చూపించి రెస్టారెంట్ ఓనర్‌ను, సిబ్బందిని, కస్టమర్లను డబ్బు ఇవ్వాలని బెదిరించాడు. ఈ క్రమంలో కస్టమర్లలోని ఓ వ్యక్తి ఆ దొంగపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆ దొంగ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పోలీసులు ఆ కస్టమర్‌ను అరెస్ట్ చేయలేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv