స్కూల్‌లో జుట్టుపట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు
ఉత్తరప్రదేశ్ కార్పూర్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ముగ్గురు అమ్మాయిలు జుట్టు పట్టుకొని కొట్టుకున్నారు. స్కూల్ యూనిఫాంలో కనిపిస్తున్న ఈ విద్యార్థినుల గొడవ చూసి నెటిజన్లు ఆశ్ఛర్యపోతున్నారు. వారి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ తీవ్రంగా గొడవపడ్డారు. పక్కన ఉన్న స్టూడెంట్స్ ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ఆగలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసేందుకు watch on twitte గుర్తుపై క్లిక్ చేయండి. कानपुर में एक नामी निजी स्कूल की इन लड़कियों की ये पटकम-पटकाई … Read more