• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్కూల్‌లో జుట్టుప‌ట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్ కార్పూర్‌లోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో ముగ్గురు అమ్మాయిలు జుట్టు ప‌ట్టుకొని కొట్టుకున్నారు. స్కూల్ యూనిఫాంలో క‌నిపిస్తున్న ఈ విద్యార్థినుల గొడ‌వ చూసి నెటిజ‌న్లు ఆశ్ఛ‌ర్య‌పోతున్నారు. వారి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ తీవ్రంగా గొడ‌వ‌ప‌డ్డారు. ప‌క్క‌న ఉన్న స్టూడెంట్స్ ఆపేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా ఆగలేదు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. వీడియో చూసేందుకు watch on twitte గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv