VIRAL: అమ్మ కొడుతుందని.. కేసు పెట్టాడు !
తన అమ్మ తనను కొడుతుందని ఏడుస్తూ బీహార్‌లోని సీతామాధికి చెందిన ఓ బాలుడు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. తన అమ్మ తనను తీవ్రంగా కొడుతుందని, తన అన్నం ప్లేట్‌ను తీసుకొని విసిరేస్తుందని పోలీసుల ముందు ఏడుస్తూ ఫిర్యాదు చేశాడు. అది విన్న పోలీసులు ముందుగా ఆ బాలుడికి కడుపునిండా అన్నం పెట్టి, వారి నివాసానికి వెళ్లి విచారణ చేపట్టారు. దీనిపై స్పందించిన ఆ తల్లి, తాను అలా చేయనని, ఎప్పుడైనా చిరాకు తెప్పించినప్పుడు కొడతానని తెలిపింది. ఆ బాలుడు ఫిర్యాదు … Read more