• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బైక్‌ను ఢీకొట్టిన కారు.. గోతిలో పడిన మహిళ

    తరచూ ఎదో ఒకటి వైరల్ అయ్యే సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో బైక్‌పై వెళ్తున్న ఓ మహిళను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ మహిళా కిందపడి దొర్లుకుంటూ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన గోతిలో పడిపోయింది. అది గమనించిన అక్కడి స్థానికులు ఆమెను బయటికి తీసి.. ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

    https://twitter.com/leodikc/status/1568686672086441985?s=20&t=JK73-VNgJfsoZpgJ3h_0hg
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv