రన్‌ మిషన్ ఫిట్‌నెస్‌కు ఏమైంది !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రన్‌ మిషన్ ఫిట్‌నెస్‌కు ఏమైంది !

    రన్‌ మిషన్ ఫిట్‌నెస్‌కు ఏమైంది !

    November 7, 2022

    © ANI Photo

    ఫిట్‌నెస్‌తో త్వరగా పరుగులు తీసే కింగ్‌ కోహ్లీ…జింబాంబ్వేతో మ్యాచ్‌లో ఇబ్బంది పడిన ఓ [వీడియో ](url)సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. బంతిని లాంగ్‌ ఆన్‌ మీదుగా డ్రైవ్‌ చేసిన కోహ్లీ రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. పరుగు పూర్తి చేసిన వెంటనే ఆయాస పడుతూ ఛాతిపై రుద్దుకున్నాడు. కాసేపు ఊపిరి పీల్చి తర్వాత బ్యాటింగ్‌కు దిగాడు. అతడిని చూసి ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే…ఎనర్జీ లేదంటూ కేఎల్‌ రాహుల్‌తో మాట్లాడినట్లు కనిపించింది. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే కోహ్లీ ఒక పరుగు వచ్చే చోట సునాయసంగా డబుల్స్‌ తీయగలడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version