యువతి బంగీ జంప్: తెగిన తాడు!
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • యువతి బంగీ జంప్: తెగిన తాడు!

  యువతి బంగీ జంప్: తెగిన తాడు!

  May 15, 2023

  Courtesy Twitter: screenshot

  ఓ యువతి బంగీ జంప్ చేస్తుండగా కాలికి కట్టిన తాడు తెగి నీటిలో పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ యువతి బంగీ జంప్ సాహసానికి దిగింది. లాంచింగ్ ప్యాడ్ నుంచి ఆమెను అక్కడి ఆపరేటర్ తోసేశాడు. కానీ యువతి బంగీ జంప్ మధ్యలో ఉండగానే కాళ్లకు కట్టిన తాడు తెగిపోయింది. దీంతో సదరు యువతి నీటిలో పడిపోయింది. ఆ యువతి పరిస్థితి ఏంటన్న దానిపై స్పష్టత లేదు. కొంతమంది ఆ యువతి బతికే ఉందని కామెంట్లు పెడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version