అల్లు అర్జున్, ప్ర‌భాస్ నాకంటే గొప్ప అని చెప్పిన మాధ‌వ‌న్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అల్లు అర్జున్, ప్ర‌భాస్ నాకంటే గొప్ప అని చెప్పిన మాధ‌వ‌న్

  అల్లు అర్జున్, ప్ర‌భాస్ నాకంటే గొప్ప అని చెప్పిన మాధ‌వ‌న్

  July 20, 2022

  screengrab youtube

  న‌టుడు మాధ‌వ‌న్ ఇస్రో మాజీ శాస్త్ర‌వేత్త‌ నంబీ నారాయ‌ణ‌న్ జీవితం ఆధారంగా రాకెట్రీ అనే సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. దీనికి ఆయ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జులై 1న మూవీ త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా నేడు చిత్ర‌బృందం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా సౌత్ స్టార్స్‌కి ఇప్పుడు మంచి పేరు ల‌భిస్తుంది. మీరు ఎప్ప‌టినుంచో పాన్ ఇండియా స్టార్‌గా ఉన్నారు, దీనిగురించి మీరు ఏమ‌నుకుంటున్నారు అని ఒక రిపోర్ట‌ర్ మాధ‌వ‌న్‌ను అడిగాడు. దీనిపై స్పందించిన మాద‌వ‌న్.. నేను హిందీలో, త‌మిళంలో న‌టించాను కాబ‌ట్టి గుర్తింపు ల‌భించింది. కానీ అల్లు అర్జున్, ప్ర‌భాస్, మ‌హేశ్ బాబు లాంటి స్టార్స్ వాళ్ల సొంత‌భాష‌ల్లోనే న‌టించి పాన్ ఇండియా స్టార్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. నాకంటే వాళ్లు సాధించిందే చాలా ఎక్కువ అని చెప్పాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version