ఛాంపియన్స్ అంటూ టీమిండియా జోష్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఛాంపియన్స్ అంటూ టీమిండియా జోష్

    ఛాంపియన్స్ అంటూ టీమిండియా జోష్

    July 23, 2024
    in Cricket

    Screengrab Twitter:

    టీమిండియా మంచి జోష్ మీదుంది. వరుస విజయాలతో ఆటగాళ్లు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇటీవల టీమిండియా వెస్టిండీస్ పై వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలో కెప్టెన్ శిఖర్ ధావన్ ఆటగాళ్లతో ముచ్చటించారు. హు ఆర్ వూయ్, ఛాంపియన్స్ (మనం ఎవరిమి, ఛాంపియన్స్) అంటూ ఆటగాళ్లతో కేకలు వేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఆకట్టుకుంటున్న ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version