మసుధ మూవీ టీజర్ విడుదల

Courtesy Twitter:

మసుధ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. హర్రర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ వస్తున్నట్లు టీజర్ ను బట్టి అర్థం అవుతోంది.క్రైమ్, హర్రర్ సీన్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రంలో కావ్య కల్యాణ్‌రామ్, సంగీత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.సాయి కిరణ్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా మసుధ మూవీ సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version