‘మా ఇంట్లో ఇలా సంబరాలు చేసుకుంటున్నారు’

Screengrab Twitter:

భారత వెయిట్ లిఫ్టర్, ఒలింపిక్ పథక విజేత మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెతో పాటు యావత్ భారత్ సంబరాలు చేసుకుంటుంది. అందులో భాగంగానే మీరాబాయి చాను తల్లితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వారి సొంతింట్లో సంబరాలు చేసుకున్న వీడియోను మీరాబాయి ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో నృత్యాలు చేస్తూ ఆమె విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్న తీరు ఆకట్టుకుంటుంది. ఆ వీడియోను మీరు కూడా చూసేందుకు Watch On Twitter గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version