ర‌ష్మిక పేరు చెప్ప‌గానే అంద‌రూ ఎందుకో న‌వ్వుతున్నారు: విజ‌య్‌

screengrab youtube

నాగ‌చైత‌న్య, హీరోయిన్ శోభిత దూళిపాళ్ల‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా నాగ‌చైత‌న్య దీనిపై ఫ‌న్నీగా స్పందించాడు. ఇటీవ‌ల లాల్‌సింగ్ చ‌డ్డా ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న నాగ‌చైత‌న్య‌న‌ను..మీకు శోభిత దూళిపాళ్ల పేరు విన‌గానే ఏం గుర్తొస్తుంది అని యాంక‌ర్ అడిగారు. దీనికి ఆయ‌న గ‌ట్టిగా న‌వ్వాడు. నా స‌మాధానం ఇదే మీరు ఏమైనా అనుకోండి అని చెప్పాడు. అంటే వాళ్ల ఇద్ద‌రిపై వ‌చ్చిన రూమ‌ర్స్‌ను కొట్టిప‌డేసిన‌ట్లుగా నాగ‌చైత‌న్య రియాక్ట్ అయిన‌ట్లు తెలుస్తుంది. బాలీవుడ్‌లో అవ‌కాశం వ‌స్తే మ‌రిన్ని సినిమాల్లో న‌టించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చై తెలిపాడు.

Exit mobile version