లావ‌ణ్య త్రిపాఠికి ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లావ‌ణ్య త్రిపాఠికి ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..

    లావ‌ణ్య త్రిపాఠికి ‘హ్యాపీ బ‌ర్త్‌డే’ మూవీ ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..

    July 20, 2022

    లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ‘హ్యాపీ బ‌ర్త్‌డే’. ఈ మూవీ జులై 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌త్తు వ‌ద‌ల‌రా ఫేమ్ రితేష్ రాణా దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర‌బృందం ఒక వీడియోను రిలీజ్ చేసింది. అందులో సినిమా ఆఫ‌ర్ల కోసం వేచి చూస్తున్న లావ‌ణ్య ద‌గ్గ‌ర‌కు ద‌ర్శ‌కులు వ‌చ్చి క‌థ చెప్తుంటారు. అన్నీ సెంటిమెంట్ క్యారెక్ట‌ర్స్‌, ఏడుపుగొట్టు పాత్ర‌లు ఉండ‌టంతో అలాంటివి చేసి విసుగొచ్చింది, ఏదైనా కొత్త‌గా చేయాల‌నుకుంటుంది. అదే స‌మ‌యానికి ద‌ర్శ‌కుడు రితేష్ వ‌చ్చి ఆమెకు హ్యాపీ బ‌ర్త్‌డే క‌థ చెప్తాడు. స్టోరీ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉండ‌టంతో వెంట‌నే ఓకే చెప్పేసింది.

    The Birth of ‘Happy Birthday’ ft. Lavanya Tripathi | Happy Birthday Movie | Ritesh Rana
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version