ఆహాలో బాలయ్య అన్‌స్టాపబుల్ షో అదరగొడుతోంది. తాజాగా రెండో ఎపిసోడ్‌కు సంబంధించిన మరో ప్రోమో విడుదలైంది. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ ఎదుర్కొన్న అవమానాలు, సమస్యలను బాలయ్య తెలుసుకున్నాడు. ఈ ట్రైలర్ భావోద్వేగంగా సాగుతుంటుంది. ‘మొహంపై మొటిమలు పెట్టుకుని హీరో ఎలా అవుతావ్?’ అని సిద్ధును అవమానించారట. సినిమా చేస్తున్న సమయంలో తన సోదరి ఆసుపత్రి పాలైందని తెలిసి మానిటర్ వెనకాల వెక్కివెక్కి ఏడ్చానని విశ్వక్సేన్ గుర్తుచేసుకున్నాడు.
ఎమోషనల్‌గా ‘UnStoppable2’ ప్రోమో
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
Avika Gor: వెస్టిండీస్ ప్లేయర్‌తో చిందేసిన తెలుగు బ్యూటీ.. వీడియో వైరల్!
సినీ తారలు, క్రికెటర్ల మధ్య సన్నిహిత సంబంధాలు భారత్‌లో ఎప్పటి నుంచో ఉంది. ఐపీఎల్ పుణ్యామా అని విదేశీ క్రికెటర్లు సైతం ఈ జాబితాలో చేరుతున్నారు. ఆస్ట్రేలియా ...
Srihari V
List of Telugu Horror Movies: మిమ్మల్ని భయపెడుతూ నవ్వించే చిత్రాలు ఇవే!
సాధారణంగా ఏ చిత్ర పరిశ్రమలోనైనా హార్రర్ చిత్రాలు (Comedy And Horror Movies In Telugu).. ప్రేక్షకులను భయపెడతాయి. ఒంటరిగా చూడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తాయి. ...
Srihari V
Aarambham Review: థ్రిల్లింగ్ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్ నాగ్ సంగీతం: ...
Srihari V
Telugu Heroes Cars Collections: టాలీవుడ్లో ఏ హీరో దగ్గర ఎక్కువ కార్లు ఉన్నాయో తెలుసా?
టాలీవుడ్ హీరోల స్థాయి సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్లో పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోలు కూడా మన హీరోల క్రేజ్‌ను అందుకోలేకపోతున్నారు. హీరోల పారితోషికంతో పాటు అనభవించే సౌకర్యాలు ...
Srihari V
2024 Must Watch Web Series: ఈ ఏడాదిలో వచ్చిన బెస్ట్ వెబ్ సిరీస్‌లు.. చూస్తే థ్రిల్ అవ్వాల్సిందే!
ఓటీటీల్లో వెబ్‌సిరీస్‌లకు ప్రత్యేక స్థానం ఉంది. క్రైమ్, థ్రిల్లర్, కామెడీ, సస్పెన్స్, పొలిటికల్ ఇలా వివిధ రకాల జానర్స్‌లో ఈ ఏడాది చాలా సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. ...
Srihari V
Vijay Deverakonda: 1854 కాలం నాటి యోధుడిగా రాబోతున్న విజయ్… స్టోరీ ఇదేనా?
‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)తో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఇటీవల ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)తో వచ్చి తెలుగు ప్రేక్షకులను ...
Srihari V
IPL 2024 Playoffs Probabilities: ఐపీఎల్లో ప్లే ఆఫ్స్‌కు వెళ్లే జట్లు ఇవే.. వాటికి మాత్రం ఇక చావో రేవో!
ఐపీఎల్ 2024 సీజన్ తుది అంకానికి చేరుకుంటోంది. పది జట్లలో ప్రతీ టీమ్ ఇప్పటివరకూ కనీసం 11 మ్యాచ్‌లు ఆడాయి. గత సీజన్లలో ఈ పాటికే ప్లేఆఫ్స్ ...
Srihari V
Deepika Padukone: రణ్వీర్ – దీపికా విడాకులు తీసుకోబోతున్నారా?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. నటుడు రణ్వీర్.. ఇన్స్టాగ్రామ్ నుంచి పెళ్లి ఫొటోలను ...
Srihari V
Kalki 2898 AD: ప్రభాస్ కోసం రంగంలోకి మహేష్.. ఎందుకంటే?
సలార్ (Salaar) తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). మహానటి ఫేమ్ నాగ్ ...
Srihari V
Telugu IPL Players: క్రికెట్లో తెలుగు ప్లేయర్ల ప్రస్థానం.. IPL స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకూ!
భారత్‌లో మంచి క్రేజ్ ఉన్న క్రీడ అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది క్రికెట్ (Cricket). కులం, మతం, భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ...
Srihari V
Telugu Dumb Charades: డంబ్ చారెడ్స్ గేమ్‌ను ఫన్నీగా మార్చే టాప్ 100 మూవీ టైటిల్స్, సాంగ్స్, డైలాగ్స్
సమ్మర్ వచ్చేసింది.. ఇక పిల్లలు, పెద్దలు ఇంటి పట్టునే ఉంటారు. ఫ్యామిలీ ఫంక్షన్లు, స్నేహితుల మధ్య గెట్ టూగెథర్ పార్టీలంటూ సరదాగా గడుపుతుంటారు. పొరుగింటి వాళ్లతో చిన్న ...
Raju B
Arya @ 20 Years: ‘ఆర్య’ చిత్రానికి 20 ఏళ్లు.. ఈ మూవీ సీక్రెట్స్ తెలుసా?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్ తొలి సారి వచ్చిన ‘ఆర్య’ (Arya) చిత్రం అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వన్ సైడ్ ...
Srihari V
This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు ...
Celebrities Featured Articles Movie News Telugu Movies
Fahadh Faasil: ‘పుష్ప’ సినిమాపై ఫహాద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్.. ఒరిగిందేమి లేదని అసంతృప్తి!