పూజ భలేకర్ మహరాష్ట్రలోని ముంబైలో జన్మించింది
ఈ అందాల భామ మల్టీ టాలెంటెతో అదరగొడుతుంది. మోడల్‌గా, హీరోయిన్‌గా, మార్షల్ ఆర్టిస్ట్‌గా రాణిస్తుంది
సెన్సెషన్ డైరెక్టర్ ఆర్జీవీ మూవీ ఎంటర్ ది గర్ల్ డ్రాగన్‌తో సినీ కెరీర్‌లోకి అడుగుపెట్టింది
ట్రావెలింగ్, జిమ్, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయడం తన హాబీలంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది
ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ మూవీలో ఓ అగ్రెసివ్ ఉమెన్ రోల్‌తో ఆకట్టుకుంది
సోషల్ మీడియాలో ఎక్కువగా అందచందాలు ఆరబోసే పోస్టులు షేర్ చేస్తూ ఉంటుంది
సినీ పరిశ్రమకు ఆర్జీవీ పరిచయం చేసిన హీరోయిన్లలో ఈమె కూడ ఒకరు కావడం గమనార్హం
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి