కోహ్లీ, ధోని ఫ్రెండ్‌షిప్‌ వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కోహ్లీ, ధోని ఫ్రెండ్‌షిప్‌ వీడియో వైరల్

    కోహ్లీ, ధోని ఫ్రెండ్‌షిప్‌ వీడియో వైరల్

    February 15, 2023

    © ANI Photo

    బీసీసీఐ సెలెక్టర్ చేతన శర్మ విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసిన వేళ రన్‌ మెషిన్‌కు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోహ్లీకి మద్దతుగా నిలిచిన వీడియో చక్కర్లు కొడుతోంది. 2014 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉంటాడు. విజయానికి కూడా అంతే అవసరం ఉండటంతో స్టైకింగ్‌లో ఉన్న ధోని బాల్‌ను డిఫెండ్ చేస్తాడు. అది చూసి కోహ్లీ ఎందుకు ఇలా చేశావనే విధంగా నవ్వుతాడు. ఇలా ధోని ఎన్నోసార్లు మద్దతుగా నిలిచాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version