నాని కెరీర్‌లో బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇదే: రాజమౌళి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నాని కెరీర్‌లో బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇదే: రాజమౌళి

    నాని కెరీర్‌లో బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇదే: రాజమౌళి

    April 3, 2023

    Courtesy Twitter: BA RAJUSTEAM

    దసరా సినిమాపై స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. ‘మాస్ పాత్రల మధ్య మనసుకు హత్తుకునే ప్రేమకథను తీయడంలో శ్రీకాంత్ ఓదెలా విజయం సాధించాడు. నాని తన నటజీవితంలోనే బెస్ట్‌ ఫర్ఫామెన్స్ ఇచ్చాడు. కీర్తి తన రోల్‌లో అద్భుతంగా నటన పండించింది. ప్రతి నటుడు తన క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. సినిమాటోగ్రఫి ఫస్ట్ క్లాస్‌గా ఉంది’ అంటూ చిత్ర బృందాన్ని అభినందించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version