నిప్పుతో గేమ్సా..శాల్తిల్లేచిపోతాయ్‌ !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిప్పుతో గేమ్సా..శాల్తిల్లేచిపోతాయ్‌ !

    నిప్పుతో గేమ్సా..శాల్తిల్లేచిపోతాయ్‌ !

    November 4, 2022

    © File Photo

    నిప్పుతో స్టంట్స్‌ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందరిముందు ధైర్యంగా స్టంట్‌ చేసేందుకు అతడు ధైర్యంగా వచ్చాడు. నోటిలో పెట్రోల్‌ పోసుకొని కాగడా మీదకు చల్లుతూ మంటను పెద్దదిగా చేయాలనుకున్నాడు. కానీ, పెట్రోల్‌ చల్లి ఊదగానే మంటలు అతడి గడ్డానికి ప్రమాదవశాత్తు అంటుకున్నాయి. అవికాస్తా మోహం మీదకు క్రమగా వ్యాపిస్తుంటే చుట్టుపక్కల ఉన్నవారు అప్రమత్తమయ్యారు. మంటలను ఆర్పివేశారు. ప్రమాదం తప్పటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version