మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ విజయవాడలో జన్మించి, హైదరాబాద్‌లో స్థిర పడింది
19 ఏళ్ల వయస్సులోనే గల్ఫ్ అనే తెలుగు సినిమాతో తెరంగేట్రం చేసినప్పటికీ ఐటమ్ సాంగ్‌లతో ఫేం పొందింది
గద్దలకొండ గణేశ్ మూవీలో ‘జర జర’, కిలాడి సినిమాలో ‘క్యాచ్ మి’ అనే ఐటం సాంగ్‌లతో కుర్రకారు మనసు దోచుకుంది
ఈమె దేవీ 2 అనే తమిళ మూవీలో కూడ నటించి.. మెరుగైన అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది
ఈ అందాల భామ ఫస్ట్ డింపుల్ అని పేరు పెట్టుకుంది. కాని న్యూమరాలజీ ప్రకారం హయాతిగా మార్చకుంది
అత్రంగి రే అనే మూవీలో బాలీవుడ్‌లోకి కూడ ఎంట్రీ ఇచ్చింది. ఈమె భరతనాట్యం డ్యాన్సర్‌గా కూడ రాణించింది
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మోడ్రన్ ఫొటోలను ఎప్పటికప్పుడూ పోస్టు చేస్తు ఉంటుంది
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి