రిలేష‌న్‌షిప్‌ లో ఉన్న‌ప్ప‌డు ఎక్కువ‌గా వాడే 10 డైలాగ్స్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిలేష‌న్‌షిప్‌ లో ఉన్న‌ప్ప‌డు ఎక్కువ‌గా వాడే 10 డైలాగ్స్‌

    రిలేష‌న్‌షిప్‌ లో ఉన్న‌ప్ప‌డు ఎక్కువ‌గా వాడే 10 డైలాగ్స్‌

    July 20, 2022

    రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ప్పుడు ప్ర‌పంచం అంతా కలర్ ఫుల్‌గా క‌నిపిస్తుంది. అంద‌రితో డిస్‌క‌నెక్ట్ అయిపోయి కేవ‌లం ప్రేమించే వాళ్లతోనే క‌నెక్ట్ అవుతారు. అయితే ఈ బంధంలో అప్పుడ‌ప్పుడు అల‌క‌లు, కోపాలు కామ‌న్. పొగ‌డ్త‌లు, బ‌హుమతులు త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. మ‌రి అమ్మాయి- అబ్బాయి రిలేష‌న్‌షిప్‌లో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా ఉప‌యోగించే 10 మాట‌లు ఏంటో తెలుసుకుందాం.

    1. Ninnu choodakunda undatam , neeku dhorakakunda dhakkotam na valla kaadhu baby

    2.Naa prapancham nuvve bangram

    3.Nee cute smile naku sontham ani suryudu kuda jealous feel avuthadu emo chinni

    4.Stay safe in my heart cutie

    5.Na eyes lo edo problem anukunta endukante ninnu chudakunda undaleka pothunayi raa..

    6.Nii jnanam oka adbutham nii parichayam naku oka adrustam..

    7.Andamaina ammayiki pogaru ekkuva antaru..niku ani anni ekkuve baby

    8.Shahjahan la niku tajmahal katinchaka poovachu..kani taj mahal tea podi tho niku manchi tea petistha ra bujji

    9.Dhumapanam madhyapanam nijam chepthuna nuvve na pranam

    10.Nannu ni heart lo block chesukoo ala haayiga undipotha

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version