విక్రమ్ గర్జనకు 100 రోజులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విక్రమ్ గర్జనకు 100 రోజులు

    విక్రమ్ గర్జనకు 100 రోజులు

    September 10, 2022

    Courtesy Twitter:

    థియేటర్లో, ఓటీటీలో రికార్డులు కొల్లగొట్టిన సినిమా ‘విక్రమ్’. ఈ మూవీ విడుదలై 100రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా కమల్ హాసన్ ఓ ట్వీట్ చేశారు. చిత్రాన్ని విజయం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ని తమ్ముడిగా అభివర్ణిస్తూ ధన్యావాదాలు చెప్పారు. వాయిస్ నోట్ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలపడం విశేషం. మ్యూజికల్ గా మెస్మరైజ్ చేసిన ఈ సినిమా.. థియేటర్ల వద్ద రూ.450కోట్లు కొల్లగొట్టింది. ఇందులో మీకు నచ్చిన డైలాగ్/సీన్ ఏంటో చెప్పండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version