ఒకదానికొకటి ఢీకొన్న 158 వాహనాలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒకదానికొకటి ఢీకొన్న 158 వాహనాలు

    ఒకదానికొకటి ఢీకొన్న 158 వాహనాలు

    October 25, 2023

    Courtesy Twitter:

    అమెరికాలోని లూసియానాలో పొగమంచు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 158 వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 30 నిమిషాల పాటు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 11 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్లు పేర్కొన్నారు. అమెరికాలో కార్చిచ్చు కారణంగా వెలువడిన పొగతో పొగమంచు కలిసిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version