23-05-2022 నేటి ప్రధాన అంశాలు@9PM
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 23-05-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    23-05-2022 నేటి ప్రధాన అంశాలు@9PM

    May 23, 2022

    © File Photo

    – GRMB (గోదావరి నదీ యాజమాన్య బోర్డు) కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం. ఏపీ ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ
    – ఉస్మానియా ఆసుపత్రికి కొత్త బిల్డింగ్ కట్టనున్న ప్రభుత్వం. హరీష్ రావు అధ్యక్షతన భేటీ అయిన ఇంజినీర్లు, మంత్రుల కమిటీ
    – తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను రేపు ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన టీటీడీ
    – కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికులను నిలిపేసిన అధికారులు. భారీ వర్షం కురవడమే కారణం
    – భారత అభివృద్ధిలో జపాన్ పెట్టుబడులు కీలకమని ప్రకటించిన ప్రధాని మోదీ
    – ఇండియా – పాకిస్తాన్ మధ్య జరిగిన హాకీ మ్యాచ్ డ్రా
    – తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం
    – తన డ్రైవర్ ను హత్య చేశానని ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంత బాబు
    – నేడు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 37, నిఫ్టీ 51 పాయింట్లు లాస్
    – నేటితో మూడేళ్ల పాలనను పూర్తి చేసుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
    – భారత్ కు రావడాన్ని నిషేధించిన సౌదీ అరేబియా ప్రభుత్వం
    – తెలంగాణలో నేటి నుంచి మొదలయిన 10వ తరగతి పరీక్షలు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version