సిక్కింలో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సిక్కింలో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

    సిక్కింలో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు

    October 4, 2023
    in India, News

    © ANI Photo

    సిక్కింలోా ఆకస్మిక వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు తీస్తా నది ఉగ్రరూపం దాల్సింది. నది ఉప్పొంగడంతో పెద్దఎత్తున వరదలు చోటు చేసుకున్నాయి. వరదల్లో పడి 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వరదల్లో కొట్టుకుపోయిన ఆర్మీ సిబ్బంది కోసం NDRF దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. వరద తాకిడితో వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

    https://x.com/drmonika_langeh/status/1709415881183490117?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version