– నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాకు జై బాలయ్య అనే టైటిల్ ఖరారైందని వార్తలు. గోపీచంద్ మలినేని దర్శకుడు
– అంటే సుందరానికి మూవీ నుంచి విడుదలయిన స్పెషల్ వీడియో
– MAJOR ప్రీ స్క్రీనింగ్ ఏపీలో లేకపోవడంపై స్పందించిన హీరో అడవి శేష్. వైజాగ్ కోసం పెద్ద ప్లాన్ చేశానని, రేపు భారీ ప్రకటన రానుందంటూ ట్వీట్
– బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా వేసుకున్న డ్రెస్సుపై ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు
– ఆత్మహత్య చేసుకున్న బెంగాలీ నటి బిదిషా డి మజుందార్(21)
– బిగ్‌బాస్-6లో సామాన్యులకు కూడా పాల్గొనే అవకాశం ఉంటుందని ప్రకటించిన మేకర్స్
– ప్రవీణ్ సత్తారుతో తన తదుపరి చిత్రం ఉంటుందని తెలిపిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్
– కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీకి తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ తో హాజరైన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్
– F3 మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉంటాడని ప్రకటించిన మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు
– మరోసారి వాయిదా పడ్డ రవితేజ నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ. త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపిన మేకర్స్
– పవన్ కల్యాణ్ కోసం మేజర్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్. ప్రకటించిన హీరో అడవి శేష్
– అనారోగ్యంతో కన్ను మూసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత రామక్రిష్ణా రెడ్డి.
26-05-2022 నేటి సినీ విశేషాలు
YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి