ATMల నుంచి 4 సార్లు మనీ డ్రా.. రూ.173 కట్ పై క్లారిటీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ATMల నుంచి 4 సార్లు మనీ డ్రా.. రూ.173 కట్ పై క్లారిటీ

    ATMల నుంచి 4 సార్లు మనీ డ్రా.. రూ.173 కట్ పై క్లారిటీ

    July 13, 2022

    © ANI Photo

    ఇటీవల ATMల నుంచి 4 సార్ల కంటే ఎక్కువగా మనీ విత్ డ్రా చేస్తే రూ.173 కట్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ఈ వార్త ఫేక్ అంటూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) స్పష్టం చేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి నెల 5 లావాదేవీలు ఏటీఎంల ద్వారా ఉచితంగా చేసుకోవచ్చని వెల్లడించింది. ఆ తర్వాత ఒక్కో ట్రాన్స్క్షన్ కు గరిష్టంగా రూ.21 కట్ అవుతాయని తెలిపింది. మరోవైపు ఇలాంటి అనుమానం ఉన్న వార్తలను PIBలో ఫాక్ట్ చేక్ చేసుకోవాలని సూచించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version