బిర్యానీ తిని 40 మందికి అస్వస్థత
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బిర్యానీ తిని 40 మందికి అస్వస్థత

    బిర్యానీ తిని 40 మందికి అస్వస్థత

    July 17, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    బిర్యానీ తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వరంగల్‌లోని బట్టుపల్లి ఎస్సార్ ప్రైమ్ క్యాంపస్‌లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి విద్యార్థులందరూ క్యాంపస్ క్యాంటీన్‌లో చికెన్ బిర్యానీ తిన్నారు. సోమవారం ఉదయం 40 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఓ ఆస్పత్రికి తరలించారు. వారిలో 15 మంది డిశ్చార్చి అయ్యారు. మరో 15 మందికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version